నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన అనపర్తి జనసేన నాయకులు

     అనపర్తి, (జనస్వరం) : అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో రామవరం గ్రామంలో దళిత వాడలో ఇటీవల అకాలంగా వీచిన భారీ గాలి వల్ల ఇంటి పైకప్పు ఎగిరిపోవడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, జనసైనికులు ఆ నిరుపేద కుటుంబమైనా చింతపల్లి అప్పారావుకి 10,000 వేల రూపాయలు ఆర్థిక  సహకారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రామారావు, అనపర్తి నియోజకవర్గ జనసైనికులు శ్రీనివాస రెడ్డి, దుర్గారెడ్డి శివ, సోమశేఖర్, నాగిరెడ్డి, రామకృష్ణ రెడ్డి, అమీర్, చంటి, రాజేష్, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన డివిజన్ పై అధికారుల అక్కసు.. దీక్షకు దిగిన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి