నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన అనపర్తి జనసేన నాయకులు

అనపర్తి

              అనపర్తి ( జనస్వరం ) : పెదపూడి మండలం, పెదపూడిలో నిరుపేద కుటుంబం ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు జన్మనిచ్చి మరొక ఆడపిల్లను జన్మనిచ్చింది. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్న విషయం జనసేన నాయకులకు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న జనసైనికులు ఆర్థిక సహాయం, బియ్యము నిత్యావసర సరుకులు, దుప్పట్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమ౦లో పెదపూడి జనసైనికులు రాపర్తి సాంబశివ, కొలుసు సింహాచలం, నాయుడు శ్రీను, రుద్రాక్షల రమేష్, తాళ్ల స్వామి, కాకి సత్యనారాయణ, పొనగంటి శ్రీను, గోపి వీరబాబు, మంచి శెట్టి శ్రీను పాల్గొన్నారు. 

See also  శృంగవరపుకోట జనసైనికుల ఆధ్వర్యంలో రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి