విజయవాడ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   విజయవాడ, (జనస్వరం) : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా విజయవాడ మాల మహానాడు అధ్యక్షులు బండి బాలయోగి గారి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప నగర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా కమిటీ సభ్యురాలు రావి సౌజన్య, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ కుమార్, 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, 10వ డివిజన్ అధ్యక్షులు పార్ష శ్రీనాద్, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న గుర్రం కోటేశ్వర రావుకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :