తిరుగుడుమెట్ట గ్రామ జనసేనపార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   తిరుగుడుమెట్ట, (జనస్వరం) : పశ్చిమగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో జనసేన నాయకులు ఆధ్వర్యంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ గారి ఆశయ సాదనకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి మండల జనసేన నాయకులు, జనసేన వార్డు మెంబెర్ పోతుల దుర్గాప్రసాద్, అలాగే గ్రామ జనసైనికులు శ్యామ్, వీరేంద్ర, తాతరావు, చిన్నారావు, లక్ష్మణ్, రాంబాబు పాల్గొన్నారు.

See also  ‘మాట’కు అందని అభిమానం : బధిర యువకుడు ఫణీంద్ర రూ. లక్ష విరాళం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి