ఉండ్రాజవరం గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

                నిడదవోలు ( జనస్వరం ) : నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలంలోని ఉండ్రాజవరం గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో భారత రత్న DR. BR. అంబేద్కర్ గారి 131వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ, ఉండ్రాజవరం జనసేన నాయకులు హనుమంతు వెంకన్న, కనకం శ్రీను, ఆళ్ళ రమణ, వాకాటి వరప్రసాద్ జన సైనికులు హనుమంతు పండు, మాగాపు రాము, కైగాల ప్రసాద్, ఇర్రి మోహన కృష్ణ, కర్రి అస్మా, పత్తి సతీష్, నిమ్మకాయల మణికంట, కోలా వెంకట్, సండ్ర ప్రసాద్, తీగి రెడ్డి సాయి, మట్టా ప్రసాద్, తోట మణికంఠ, హనుమంతు సూరి, ప్రేమ్ కుమార్, భావన రమేష్, గుమ్మడి రమేష్, కాకిలేటి ప్రదీప్ బాబు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

See also  అధికార పార్టీ వాళ్ళ ఊరేగింపులకు లేని నిబంధనలు వినాయక చవితి వేడుకలకు ఎందుకు? పిడుగురాళ్ల పట్టణ జనసేన నాయకులు