ఆదోని జనసేనపార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

   ఆదోని, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి 131 జయంతిని పురస్కరించుకొని భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రేణువర్మ, చిరుత రాజశేఖర్, ప్రకాష్, మాంతేష్, జయరాం, బసాపురం ఈరన్న, అరేకల్ తిమ్మప్ప, విశాల్, సురేష్, జనసైనికులు బాషా, సత్యం, జాలిమంచి వీరేశ్, వెంకటేష్, వీరేశ్ తదిదరులు పాల్గొన్నారు.

See also  యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్