పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు

    పాలకొండ, (జనస్వరం) : పాలకొండ నియోజకవర్గములో అల్లూరి సీతారామరాజు  జయంతి సందర్భంగా పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో ఆయనను స్మరించుకుంటూ వారికి ఘననివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంతయ్రోద్యమంలో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల్లో ఒకరు అల్లూరి సీతారామరాజు ఒకరని వాళ్ల అశయాలు ఆచరణలో పెట్టాలని యువతకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.

See also  పలాస జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాలి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :