దివ్యాంగుల ఉపకరణాలన్నీ వెంటనే పంపిణీ చేయాలి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

    బాపట్ల, (జనస్వరం) : గుంటూరు జిల్లా బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి కూడా బాపట్ల నియోజకవర్గంలో దివ్యాంగులకు సహాయం కూడా చేయకుండా ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ దివ్యాంగులకు ఒక ట్రై సైకిల్ ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్న డిప్యూటీ స్పీకర్ గా బాపట్లలోని శిథిలావస్థలో ఉన్న దివ్యాంగుల ఉపకరణాలన్నీ వెంటనే పంపిణీ చేయకుండా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని బాపట్ల జనసేన పార్టీ దివ్యాంగులు జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ, గంటా నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

See also  వైసీపీ బడాయి మాటలకు కౌంటర్ ఇచ్చిన జనసేన నేత రోసనూరు సోమశేఖర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి