జనసేన మైలవరం నియోజకవర్గ కార్యకర్తలతో అక్కల రామ్మోహన్ రావు సమావేశం

జనసేన

       మైలవరం ( జనస్వరం ) : జి కొండూరు మండలం నాయకులు బత్తిన శ్రీనివాస్ గారి ఇంటి వద్ద.. జి కొండూరు మండల అధ్యక్షులు. YL నరసింహారావు అధ్యక్షతన జనసేన మైలవరం నియోజకవర్గం జన సైనికుల సమావేశం నిర్వహించడం జరిగింది.. దీనికి ముఖ్యఅతిథిగా జనసేన మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ విధానాల గురించి ఇకముందు చేయబోయే కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొలియ శెట్టి శ్రీకాంత్, చింతల లక్ష్మి, మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రమయ్య.. ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు పోలిశెట్టి తేజ, జనసేన నాయకులు వై ఎన్ ఆర్ గారు సుందరం రెడ్డి, నాగబాబు, కార్యకర్తలు సునీల్. నజీర్ మహేష్. రామకృష్ణ. క్రాంతి మహేష్. శ్రీనివాస్. ప్రభాకర్ సురేష్. సుజాత. స్వామి చక్రధర్. రాము వెంకటస్వామి వివిధ మండల కార్యకర్తలు పాల్గొనడం జరిగిం.ది ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో జన సైనికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.

See also  విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు