ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేనాని జన్మదిన సందర్భంగా మెగా వైద్యశిబిరం

ఆమదాలవలస

      ఆమదాలవలస ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆమదాలవలస నియోజకవర్గము జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(MPTC) ఆధ్వర్యంలో బూర్జ  మండలం, కొల్లివలస సెంటర్లో ఆగస్టు 30వ తేదీన, మెడికవర్ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలిరండి : ఎమ్మిగనూరు జనసేన నాయకులు