జనసేనపార్టీ వీరమహిళలకు ఘన సన్మానం

• విజయవాడ తూర్పులో ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి
       విజయవాడ, (జనస్వరం) : అసమాన ధీశాలి, అపూర్వ యుద్ద నిపుణురాలు అయిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి 194వ జయంతి సందర్భంగా జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, తూర్పు నియోజకవర్గంలోని జనసేనపార్టీ వీర మహిళలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ పోతిరెడ్డి అనిత, దోమకొండ మేరీ, పాశం సుజాత, అమృత కళాదేవి, నీరజ మలినేని, సుజాత గుంటుపల్లి, వీ.నాగమణి, జిగడం మహాలక్ష్మి, ఎస్.శిరీష, కే.సంధ్యారాణి, షేక్.జిధన్, గాది రెడ్డి అమ్ములు, పోతిరెడ్డి రమణ, దోమకొండ అశోక్, వీ.హరి ప్రసాద్, జిగడం శ్రీనివాస్, ప్రదీప్, వేముల వెంకటేష్, పీ. రామకృష్ణ, పెళ్లూరి ఉమామహేశ్వరరావు, పెందుర్తి విజయ్, కొండా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

See also  రాజుపాలెం మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి