పవన్ కళ్యాణ్ జన్మదిన మాసోత్సవాల సందర్బంగా జనసేన కువైట్ సేవా సమితి ఆధ్వర్యంలో 2వరోజు కార్యక్రమం

పవన్

        రైల్వే కోడూరు, (జనస్వరం) :   జనసేనాని పవన్ కళ్యాణ్ గారి  పుట్టిన రోజు 30 రోజులు 30 సేవ కార్యక్రమాల్లో భాగంగా  2 వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రాహ్మణ వికలాంగుల కుటుంబానికి ఆర్ధిక సహాయం అందించటం జరిగింది. కడప జిల్లా, రైల్వే కోడూరులో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఈరోజు బ్రాహ్మణ వికలాంగుల కుటుంబాలకు  ఉప్పుటూరు పవన్ గారికి 5,000 వేల రూపాయలు  ఆర్థిక సాయం మరియు తిరుమల శెట్టి, చిన్న, ముత్యాల, కిషోర్  గారికి నెల రోజులకు సరిపడే నిత్యావసర సరుకులు జనసేన పార్టీ రాష్ట కార్యదర్శులు తాతంశెట్టి నాగేంద్ర, సయ్యద్, ముఖరం చాంద్ గార్లు చేత అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు, జనసైనికులు మరియు తదితురులు పాల్గొన్నారు.

See also  ముంపుకు గురైన వీధులను పరిశీలించిన జనసేన నాయకులు