డిసెంబర్ 5వ తేదీన రేపల్లె నియోజకవర్గంలో జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన గుంటూరు జిల్లా జనసేనపార్టీ నాయకులు

     రేపల్లె, (జనస్వరం) : డిసెంబర్ 5వ తారీఖున రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లిలో జరగబోవు బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర నాయకులు నయాబ్ కమల్ మరియు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గార్లు చెరుకపల్లిలోని సభా స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న పనులను పర్యవేక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొప్పుల కిరణ్, మత్తి భాస్కర్, అప్పారావు, శివన్నారాయన, నక్కల వంశీ, శిఖా బాలు, కొండూరు కిషోర్, మందరు నాగార్జున, కమతం శివ నాగేశ్వరరావు, గాదె లక్ష్మణ్, గాదె వెంకటసాయి బాబు, ఊస గాంధీతో పాటు స్థానిక నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  ఉరవకొండలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో డొక్కాసీతమ్మ ఉచిత అన్నదాన శిబిరం