విశాఖపట్నం 33 వార్డులోని సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చిన కార్పొరేటర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మీ

    విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం 33 వార్డ్‌ కార్పొరేటర్‌ ఖీశెట్టి వసంత లక్ష్మీ గారు శుక్రవారం గ్రేట్‌ విశాఖ మున్సిపల్ కమిషనర్‌ డా జి.లక్ష్మీషా ఐఏఎస్‌ గారిని తన భర్త గోపీకృష్ణ(జి కె) గారితో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అలాగే వార్డ్‌ లో వున్న సమస్యలు అనగా చాలా మందికీ సంక్షేమ పథకాలు ముఖ్యంగా పెన్షన్లు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు అనీ, అలాగే మరియు వార్డ్‌ లో సంఘాలకీ, డ్వాక్రా మహిళల మీటింగ్‌, వార్డ్‌ ఫంక్షన్స్‌ అవసర నిమిత్తం కమ్యూనిటీ హాల్‌ కోసం చర్చించడం జరిగిందిని తెలిపారు.

See also  తెలంగాణ రాష్ట్రములో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ ప్రక్రియని ప్రారంభించిన రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీ .నేమూరి శంకర్ గౌడ్