సొంత నిధులతో గ్రామంలోని కోనేరు చుట్టూ పిచికారి చేసిన జనసేన నాయకులు

సొంత నిధులతో గ్రామంలోని కోనేరు చుట్టూ పిచికారి చేసిన జనసేన నాయకులు

       ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ లో కోనేరు దగ్గర అపరిశుభ్రంగా ఉండటంవల్ల వ్యాధులు విస్తరించే అవకాశం ఉండడం వల్ల కొందరు స్థానికలు ఈ విషయాన్ని రణస్థలం మండలం జనసేన పార్టీ నాయకులకు చిరంజీవి గారి దృష్టికి తీసుకురావడంతో అతను వెంటనే స్పందించి మూడు బస్తాలు బ్లీచింగ్ పౌడర్ తన సొంత నిధులతో కొనుగోలు చేసి కోనేరు చుట్టూ బీచింగ్ పాడర్ జల్లే కార్యక్రమాన్ని కొందరు స్థానిక లకు అప్పగించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్క కార్యకర్త అంజిబాబు, స్థానికులు రామప్పుడు, అవ్వ నాథ్ బాబు, షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు.

See also  మై ఫోర్స్ మహేష్ ఆధ్వర్యంలో 65వ రోజు " జనం కోసమే జనసేన పాదయాత్ర "

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి