జనసేన కార్యకర్త ఉపేంద్ర మృతి పార్టీకి తీరని లోటు : రాహుల్ సాగర్

జనసేన

     కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన జనసేన పార్టీ క్రియశీలక కార్యకర్త గొల్ల ఉపేంద్ర యాదవ్ మృతి పార్టీకి తీరని లోటని జనసేనపార్టీ ఎమ్మిగనూరు మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ తెలిపారు. ఈ సంధర్బంగా రాహుల్ సాగర్ మాట్లాడుతు జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం అహర్నిశలు కృషిచేసిన జనసైనికుడు కరోనా బారిన పడి మృతిచెందడం బాధాకరమని అన్నారు. జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ సహకారంతో అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఇవి కూడా చదవండి : 

గాజువాకలో కరోనా యాక్షన్ సెంటర్ గురించి, ప్రజల సమస్యల గురించి అధికారులకు విన్నవించిన జనసేన నాయకులు

సిటీ స్కాన్ పేరుతో పేద ప్రజలను దోచుకుంటున్నారు : నెల్లూరు జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి గారు

నెల్లూరులో 4వ రోజు కరోనా బాధితులకు, నిరాశ్రయులకు ఆహార పొట్లాలు పంపిణీ

 

సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి : 

Facebook       Twitter    Youtube    Instagram    Telegram    DailyHunt    APP Download Here 

See also  నెల్లూరు వరదలో ప్రకృతి కంటే అధికార తప్పిదాలే ఎక్కువ ఉన్నాయి : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి