” జనసేన బ్లడ్ డోనర్స్ ” ప్రథమ వార్షిక శుభాకాంక్షలు : జనసైనికులు

” జనసేన బ్లడ్ డోనర్స్ ” ప్రథమ వార్షిక శుభాకాంక్షలు : జనసైనికులు

      “జనసేన బ్లడ్ డోనర్స్” నేటికి సంవత్సరం గడిచిన సందర్భంగా వంగలపుడి నాని మరియు మానేపల్లి ప్రవీణ్ కు జనసేన పార్టీ తరుపున అభినందనలు తెలియజేశారు. ఈ సంవత్సర కాలంలో వీరు చేసిన సేవలు మరువలేనివి. సుమారు 500 లకు పైగానే దాతల చేత ‘జనసేన బ్లడ్ డోనర్స్’ ఆధ్వర్యంలో వీరు డొనేట్ చేయించడం అనేది సాధారణ విషయం కాదు. ప్రతి జనసైనికుడు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం… వీరు ఈ విధంగానే రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చెయ్యాలని,  చాలా మందికి మీరు ఆదర్శంగా నిలవాలని జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గం తరుపున కోరుకుంటూ చిరు సత్కారం చెయ్యడం జరింది… ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు చందక అనీల్, నేయ్యిగాపుల సురేష్, విజయ్, చైతన్య, మురారి పాల్గొన్నారు.

See also  ఉండవల్లి జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశం