డొక్కా సీతమ్మ స్ఫూర్తికి స్రవంతి మద్దతు

విజయవాడ, నవంబర్ 3 (జనస్వరం ప్రత్యేక ప్రతినిధి) : అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ కే.స్రవంతి రాయ్ ను డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు విజయకుమారి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి స్రవంతి రాయ్ ను విజయకుమారి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, “డొక్కా సీతమ్మ అనగానే గుర్తుకొచ్చేది సేవాభావం, దయా హృదయం. అలాంటి మహనీయురాలి పేరు పెట్టుకుని నడుపుతున్న మా ట్రస్ట్ కార్యక్రమాలపై స్రవంతి రాయ్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు” అని తెలిపారు.

See also  జనసైనికులను నాయకులుగా చేయడమే లక్ష్యం : జనసేన నాయకులు యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి