విలేకరిపై దాడి సభ్యసమాజం తలదించుకునేటువంటి ఘటన 

 అనంతపురం ( జనస్వరం ) : అనంత జిల్లా ABN విలేఖరి కృష్ణపై దాడిని నిరసిస్తూ గుంతకల్ పట్టణంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం దగ్గర APUWJ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.. జనసేన పార్టీ తరఫున ఇది ఒక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ముఖ్యంగా వైసిపి అల్లరి మూకలు చేసినటువంటి ఈ దాడి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని అన్నారు. సిద్ధం సిద్ధం అనే ముఖ్యమంత్రిని, ప్రజలు ఇంటికి పంపించేందుకు “సిద్ధంగా” ఉన్నారని ధ్వజమెత్తారు. 

See also  మదనపల్లి కిడ్నీ బాధితుడైన  జనసైనికుడికి 10వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :