Logo
Date of Publish : 19 February 2024, 10:11 pm
Editor : Sake Naresh

విలేకరిపై దాడి సభ్యసమాజం తలదించుకునేటువంటి ఘటన 

 అనంతపురం ( జనస్వరం ) : అనంత జిల్లా ABN విలేఖరి కృష్ణపై దాడిని నిరసిస్తూ గుంతకల్ పట్టణంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం దగ్గర APUWJ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు.. జనసేన పార్టీ తరఫున ఇది ఒక ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ముఖ్యంగా వైసిపి అల్లరి మూకలు చేసినటువంటి ఈ దాడి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఉందని అన్నారు. సిద్ధం సిద్ధం అనే ముఖ్యమంత్రిని, ప్రజలు ఇంటికి పంపించేందుకు "సిద్ధంగా" ఉన్నారని ధ్వజమెత్తారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com