ఓటరు అవగాహన కార్యక్రమంలో జనసైనికులు

   బొబ్బిలి ( జనస్వరం ) :  ప్రత్యేక ఓటర్ జాబితా శిబరంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ముత్తావలస గ్రామంలో BLO తో కలిసి ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొన్న జనసైనికులు. వారు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు దాటిన జన సైనికులకు పార్టీ పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ కొత్తగా కొంతమందికి ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, జనసైనికులు నరేంద్ర, బొద్దల గణేష్, అప్పారావు, సురేష్, తదితరులు పాల్గొనడం జరిగింది. 

See also  నెల్లూరును ఒక క్రైమ్ క్యాపిటల్ గా మార్చారు : చెన్నారెడ్డి మనుక్రాంత్