రాజోలులో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం

రాజోలు

       రాజోలు ( జనస్వరం ) : నియోజకవర్గ మామిడికుదురు మండలంలో జనసేన, టీడీపీ పార్టీ ఆదేశాల మేరకు గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది కార్యక్రమం చేపట్టారు.  జగన్నపేట టు ఆదుర్రు రోడ్ లో గల ఈదరాడ గ్రామంలో రోడ్ల దుస్థితిని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  మల్కిపురం జనసేన MPP మేడిచర్ల సత్యవాణి రాము,, మేకల యేసుబాబు, యెరుబండి చిన్ని, యెరుబండి నాగముత్యం,, మంగేనా హైమతి, ఈదరాడ కొమరాడ, జనసేన, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

See also  కదిరి నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి యువత చేరికలు