పెందుర్తి లో డ్రైనేజి సమస్యలను తీర్చాలని అధికారులకు వినతి

పెందుర్తి లో డ్రైనేజి సమస్యలను తీర్చాలని అధికారులకు వినతి

                   విశాఖపట్నం 88 వార్డు, సత్తివాని పాలెం గ్రామం, పెందుర్తి నియోజకవర్గం డ్రైనేజీ లేక పొడవున్న గ్రామస్తులు ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సంబంధిత GVMC అధికారులు జోన్ 5 సూపర్డెంట్ పార్వతీశం గారిని, వార్డు సచివాలయ అధికారి సునీత గారిని ప్రత్యేకంగా కలిసి సమస్య తాలూకు ప్రభావాన్ని చూపించి వెంటనే డ్రైనేజీ పనులు ప్రారంభించాలని జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్ధన శ్రీకాంత్ కోరడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ మహిళలు, జనసైనికులు నాయుడు, రూపేష్, వెంకటేష్ పాల్గొన్నారు.

See also  శ్రీ నరేంద్ర మోడి గారిజన్మదినోత్సవం వేడుకలు పాల్గొన్న జనసేన నాయకులు పోలిశెట్టి చంద్ర శేఖర్