రైలు ఘటన ప్రమాదంలో జనసైనికుల సేవలు

    విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా ఏల్.కోట మండలం కంటకాపల్లిలో జరగిన రైలు ప్రమాదం గురించి తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకొని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-టిడిపి పార్టీ ల సమన్వయకర్త , నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆదేశాల మేరకు నెల్లిమర్ల నియోజకవర్గం నాయకులు లోకం ప్రసాద్ జరిగిన ప్రమాదాన్ని, పరిస్థితుల్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో రైల్వే అధికారులు చేపడుతున్న సహాయ చర్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వాటర్ బాటిల్స్ మరియు బిస్కెట్ ప్యాకెట్లు, అదేవిధంగా First Aid కిట్లు పంపిణీ చేయడం జరిగింది.

See also  అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు అండగా జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి