Search
Close this search box.
Search
Close this search box.

మండపేట నియోజకవర్గoలో ఇంటింటికీ జనసేన” కార్యక్రమం

మండపేట

    మండపేట ( జనస్వరం ) : రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో గ్రామంలో ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజలతో మమేకమవుతూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రజల పక్షాన నిలబడే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు.  ప్రతీ ఒక్కరు జనసేన పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీ తో గెలిపించాలని అభ్యర్థిస్తూ జనసేన పార్టీ కరపత్రం, అందజేయడం జరిగింది. ప్రజల్లో మార్పు మొదలైందని… ప్రతీ ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఈ సందర్బంగా తెలియజేసిన జనసైనికులు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, రాయవరం మండల అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, MPTC గొల్లపల్లి అనురాధవెంకటరమణ,తలాటం వెంకటేష్, ఆనంద్, రాజా , ప్రవీణ్, సురేంద్ర మరియు జనసైనికులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way