చెల్లూరులో “ఇంటింటికి జనసేన” కార్యక్రమం

చెల్లూరు

   చెల్లూరు ( జనస్వరం ) : తమ గ్రామ సమస్యలు పరిష్కరమే ధ్యేయంగా చెల్లూరు గ్రామంలో “ఇంటింటికి జనసేన” ప్రచార కార్యక్రమానికి చెల్లూరు జనసేన నాయకులు శ్రీకారం చుట్టారు. బుధవారం నుండి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి చెల్లూరు గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి జనంలో చైతన్యం తీసుకొచ్చి, ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి దాలపర్తి శ్రీనివాస్, రాయవరం మండల అధ్యక్షులు వల్లూరి సత్య ప్రసాద్, MPTC గొల్లపల్లి వెంకటరమణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

See also  రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి 81,000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించిన సింగపూర్ జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి