మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

జనసేన

       విశాఖపట్నం ( జనస్వరం ) : ఇటీవలి విశాఖ తూర్పు నియోజకవర్గం 21వ వార్డుకు చెందిన కోన కామేష్ అనే జనసైనికుడు కిడ్నీ ప్రాబ్లం వలన చనిపోవడం జరిగింది.. ఉత్తరాంధ్ర పార్టీ కార్యాలయంలో యడ్లపల్లి కళా, కీర్తిశేషులు కోన కామేష్ గారు భార్యకు పార్టీ తరుపున నిలబడాలనే ఉద్దేశంతో రూ 30000 ప్రస్తుతం ఖర్చుల కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జనసైనికుడు కోన కామేష్ గారి పాపకి సంవత్సరం పాటు ప్రతినెల 5000/- రూపాయలు డిపాజిట్ చేస్తామని యడ్లపల్లి కళ గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సెల్ అధ్యక్షుడు బొడ్డేపల్లి రఘు తదితర జనసైనికులు పాల్గొన్నారు. 

See also  నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలి : మధిర నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి