శ్రీకాకుళం జిల్లా ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేన కార్యాలయం ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేన కార్యాలయం ఏర్పాటు

             మొట్టమొదటి సారిగా శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసైనికుల ఆధ్వర్యంలోని ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీలు తమ్మిరెడ్డి శివశంకర్ గారు, బోలిశెట్టి సత్య గారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వన్నెమ్ రెడ్డి సతీష్, ఆముదాలవలస ఇంచార్జి పెదాడ రామ్మోహన్ గారు మరియు ఎచ్చెర్ల నియోజకవర్గ జనసైనికులు భూపతి అర్జున్, ఈశ్వరరావు, తమ్మినేని శ్రీనివాస్, కాంతిశ్రీ , విజయకృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.

See also  జనవరి కూడా అయిపోయింది.. జాబ్ క్యాలెండర్ ఎక్కడ : దోమకొండ అశోక్