యువ క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందించిన జనసేన నాయకులు మర్రపు సురేష్

మర్రపు సురేష్

      విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజవర్గం నాయకులు  మర్రపు సురేష్  గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న గజపతినగరం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా క్రీడాకారులను పలకరించారు. కొండకిండాం మరియు మెంటాడ జట్టుల మధ్య పోటి జరుజుతున్న నేపథ్యంలో  ఇరుజట్టులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు మైదానంలో బ్యాటింగ్ చేసిన అనంతరం ఇరవై వేల రూపాయలు టోర్నమెంట్ నిర్వహిoచే వారికి అందజేశారు.

See also  కళ్ళంపూడి గ్రామంలో జనసైనికుల ఆత్మయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి