విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజవర్గం నాయకులు మర్రపు సురేష్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో జరుగుతున్న గజపతినగరం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణలో భాగంగా క్రీడాకారులను పలకరించారు. కొండకిండాం మరియు మెంటాడ జట్టుల మధ్య పోటి జరుజుతున్న నేపథ్యంలో ఇరుజట్టులను పరిచయం చేసుకుని అనంతరం క్రీడాకారులను ఉత్తేజపరిచేందుకు మైదానంలో బ్యాటింగ్ చేసిన అనంతరం ఇరవై వేల రూపాయలు టోర్నమెంట్ నిర్వహిoచే వారికి అందజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com