20 సంవత్సరాల యువతి పై పాస్టర్ దేవ సహాయం లైంగిక వేధింపులు : శిక్షించాలని కోరుతున్న జనసేన వీరమహిళలు

20 సంవత్సరాల యువతి పై పాస్టర్ దేవ సహాయం లైంగిక వేధింపులు : శిక్షించాలని కోరుతున్న జనసేన వీరమహిళలు

                           తిరుపతి పట్టణానికి చెందిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువతిని మాయమాటలు చెప్పి మానభంగం చేసిన పాస్టర్  దేవసహాయం, కఠినంగా శిక్షించాలని చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. మహిళల కోసం వారి రక్షణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నామని గొప్పలు మాత్రమే చెబుతున్నారే తప్ప కింది స్థాయిలో ఏమాత్రం ఆచరించడం లేదు.  మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు ఎంతటి వారైనా సరే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కేసు నమోదు చేసి సత్వరమే శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. మోసపోయిన మధుమతిని  పరామర్శించారు.  కుటుంబ సభ్యులు కూడా మాట్లాడటం జరిగింది. ఆర్ధిక సహాయం అందజేసిన జనసేన నాయకులు వారి కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి ఆకేపాటి సుభాషిణి బాబ్జి, కోకిల మరియు జనసేన పార్టీ యువ నాయకులు పాల్గొనడం జరిగింది. 

See also  కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి