మాడుగుల నియోజకవర్గంలో జనసేనపార్టీ తరపున బెంచీలు పంపిణీ 

      మాడుగుల, (జనస్వరం) : మాడుగుల నియోజకవర్గంలో కే కోటపాడు మండలంలో సంతపాలెం గ్రామంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు రాయపురెడ్డి కృష్ణ రెండు సిమెంట్ బెంచీలను ఆ గ్రామనికి ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మాడుగుల మండలంలో పలుచోట్ల సిమెంట్ బెంచీలను పెట్టించారు. ఈ సందర్భంలో కృష్ణ మాట్లాడుతూ అతి త్వరలోనే ప్రతి పంచాయతీలో కూడా రెండు లేదా మూడు బెంచీలను పెట్టిస్తానని ప్రతి గ్రామంలో కూడా జనసేన పేరు తెలియాలని తెలియజేశారు. 2024లో మాడుగుల నియోజకవర్గంలో జనసేన విజయం దిశగా అడుగులు వేస్తున్నామని పక్కాగా 2024 లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేశారు.

See also  ఆలూరు నియోజకవర్గంలో గడపగడపకు జనసేన కార్యక్రమం