“యువశక్తి” (మన యువత ~మన భవిత) సభ కార్యచరణపై విజయనగరం జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : జనసేనపార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, జనసైనికులు స్థానిక పా‌‌ల్ నగర్ దగ్గర జనసేన పార్టీ కార్యాలయం నందు ఈనెల 12వ తేదీన జరగబోయే “యువశక్తి” (మన యువత ~మన భవిత) భారీ బహిరంగ సభ కార్యచరణపై జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమీక్ష ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి రణస్థలంలో ఈ నెల 12 న జరుగబోయే యువశక్తి కార్యక్రమం విజయవంతం చేసే దిశగా ఎలా పనిచేయాలో తగు సూచనలు చేస్తూ ప్రధానంగా ప్రసంగించారు. ఈ సమావేశంలో లోకం మాధవి, మాత గాయత్రి, తుమ్మి లక్ష్మిి, బాబు పాలూరు, గురాన అయ్యలు, మోపాడ అనిల్, మజ్జి శివశంకర్, ఆదాడ మోహన్, సూరినాయుడుు, కిలారీ ప్రసాద్, 25 మండలాల అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  గుండెపోటుతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి