Logo
Date of Publish : 04 January 2023, 4:22 pm
Editor : Sake Naresh

“యువశక్తి” (మన యువత ~మన భవిత) సభ కార్యచరణపై విజయనగరం జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం

     విజయనగరం, (జనస్వరం) : జనసేనపార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాలు మేరకు ఉమ్మడి విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, వీర మహిళలు, జనసైనికులు స్థానిక పా‌‌ల్ నగర్ దగ్గర జనసేన పార్టీ కార్యాలయం నందు ఈనెల 12వ తేదీన జరగబోయే "యువశక్తి" (మన యువత ~మన భవిత) భారీ బహిరంగ సభ కార్యచరణపై జనసేనపార్టీ కార్యాలయంలో మీడియా సమీక్ష ముఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి రణస్థలంలో ఈ నెల 12 న జరుగబోయే యువశక్తి కార్యక్రమం విజయవంతం చేసే దిశగా ఎలా పనిచేయాలో తగు సూచనలు చేస్తూ ప్రధానంగా ప్రసంగించారు. ఈ సమావేశంలో లోకం మాధవి, మాత గాయత్రి, తుమ్మి లక్ష్మిి, బాబు పాలూరు, గురాన అయ్యలు, మోపాడ అనిల్, మజ్జి శివశంకర్, ఆదాడ మోహన్, సూరినాయుడుు, కిలారీ ప్రసాద్, 25 మండలాల అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com