గాయపడ్డ క్రియాశీలక జనసైనికుడికి భీమా పరిహారం 50,000 అందజేత

క్రియాశీలక

            రామచంద్రాపురం ( జనస్వరం ) : రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పొలిశెట్టి చంద్రశేఖర్ మరియు కాజులూరు మండల అధ్యక్షులు బోండా వెంకన్న ఆధ్వర్యంలో అండ్రంగి గ్రామం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు దూబా వెంకటేశ్వరరావు గారికి 50,000 రూపాయలు చెక్ అందజేయడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక కార్యకర్తలకు ఏర్పాటుచేసిన యాక్సిడెంటల్ భీమా పధకం ద్వారా ఇటీవల కరెంట్ షాక్ తగిలి గాయాలు అయ్యిన దూబా వెంకటేశ్వరరావు గారికి రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు దూబా వెంకటేశ్వరరావు గారికి 50,000 రూపాయల చెక్కు అండ్రంగి గ్రామంలో అందజేయడం జరిగింది.

See also  పార్వతీపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో టీమ్ పిడికిలి పోస్టర్లు ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి