పొందూరు మండలంలో గడప గడపకు జనసేన కార్యక్రమం

     ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం పాపరాజుపేట, లక్షింపేట గ్రామాలలో జనసేనపార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంఛార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో గడపగడపకు వెళ్లి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని, అధికారులు దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే జనసేనపార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ మనోగతాన్ని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు అసిరి నాయుడు, చిన్నం నాయుడు, అప్పలనాయుడు, బాబురావు, సూర్య, రమణ, రాజు, సిమ్మి నాయుడు, దినేష్, ఆ గ్రామ జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

See also  తుఫాను బాధితులకు జనసేన ఇంఛార్జి వినుత కోటా అన్నదానం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి