కొవ్వాడ గ్రామంలో సమస్యలపై పర్యటించిన జనసేన వీర మహిళ కాంతి శ్రీ

కొవ్వాడ

           ఎచ్ఛర్ల ( జనస్వరం ) : కొవ్వాడ గ్రామ జనసైనికులు ఎచ్చెర్ల నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారిని కలిసి ఆ గ్రామంలో సమస్యలు చెప్పడం జరిగింది. కాంతి శ్రీ ఆ గ్రామ పర్యటనకు వెళ్లారు. ముఖ్యంగా ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని, ఆ గ్రామ పెద్దలకు జన సైనికులకు ప్రజలకు అందరీ సమక్షంలో ఒక త్రాగునీటి బోరును మీ పంచాయతీకి జనసేన పార్టీ తరపున నేను వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, లక్ష్మణ్, వెంక్కీ, లావేరు మండల నాయకులు రాజేష్, బాబాజీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.

See also  బొడ్డేపల్లి గేటు వద్ద ఉన్న రైల్వే అండర్ పాస్ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వానికి పేడాడ రామ్మోహన్ డిమాండ్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి