ఉరవకొండలో జనసేనపార్టీలో డొక్కా సీతమ్మ చలివేంద్రం

ఉరవకొండ

          ఉరవకొండ ( జనస్వరం ) : స్థానిక ఉరవకొండ పట్టణ లో మల్లేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేకి వచ్చిన భక్తులకు దప్పికలు తీర్చడానికి జనసేన పార్టీ స్టేట్ ఫోగ్రామింగ్ జనరల్ సెక్రెటరీ p.భవానీ రవికుమార్ గారి సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.  జనసైనికులు మల్లికార్జున & విశ్వనాధ్ ఆధ్వర్యంలో *డొక్కా సీతమ్మ చలివేంద్రం (మజ్జిగ) నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల అధ్యక్షులు కేశవ, ఉరవకొండ మండల ప్రధాన కార్యదర్శి తిలక్, కార్యదర్శి సురేష్, జనసైనికులు వేణు, హరి, మణికంఠ, రంగముని, విజయ్ తదితరులు పాల్గొనడం జరిగింది. 

See also  కొత్తచెరువు మండల జనసేన పార్టీ కార్యాలయంలో 2023 క్యాలెండర్లు ఆవిష్కరణ