పరిగి మండల జనసేనపార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

    పరిగి, (జనస్వరం) : శ్రీరామనామ సందర్భంగా పరిగి మండలం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మోదా పంచాయతీ నాయకులు, జిల్లా సంయుక్త కార్యదర్శి శివ, మండల నాయకులు విష్ణు, హనుమంతు రామాంజనప్ప, అశోక్, పాపన్న, నారాయణ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనసేవా దృక్పథంతో మోద గేట్ నందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు రమేష్, మండల నాయకులు నారాయణస్వామి, మధన్ మోహన్, శివ శంకర్, అనిల్, ఈశ్వర్, రాజు, దివాకర్, సతీష్, నాగభూషణం, సాయి, సురేష్, ధనుంజయ, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  జనంలోకి వెళ్ళండి - వారి సమస్యలను పరిష్కరించండి : జనసేన నాయకులు నలిశెట్టి శ్రీధర్