ఆలూరు : రోజురోజుకూ మరింత బలపడుతున్న జనసేనపార్టీ

జనసేనపార్టీ

    కర్నూలు ( జనస్వరం ) : పెద్దమ్మ అమ్మ వారి దేవర సందర్భంగా జనసేన ఇంచార్జ్ తేర్నెకల్ ఎం. వెంకప్పగారికి ఘన స్వాగతం పలికిన నెల్లిబండ గ్రామ ప్రజలు. దేవనకొండ మండలంలోని నెల్లిబండ గ్రామ దేవత పెద్దమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 25,000  వెంకప్ప అందించారు. అనంతరం పెద్దమ్మ అవ్వ దేవర సందర్భంగా వెంకప్ప గారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దేవాలయ నిర్మాణం కొరకు రూ. 25,000/- వేల రూపాయలు చెక్కును గ్రామ పెద్దలకు/ఆలయ కమిటీ వారికీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లిబండ గ్రామ పెద్దలు, మండల నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది. 

See also  వాలంటీర్లకు ఇళ్ళ పట్టాలు ఎలా ఇస్తారు ? : నర్సీపట్నం ఇంచార్జ్ రాజాన వీరసూర్య చంద్ర

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి