పాలకొండను రెవెన్యూ డివిజన్ చేయాలి : గర్భాన సత్తిబాబు

పాలకొండ

            శ్రీకాకుళం ( జనస్వరం ) : పాలకొండ లో 3వ రోజు ప్రారంభమైన రిలే నిరాహార దీక్ష 3వ రోజు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకొండ రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేనియెడల శ్రీకాకుళం జిల్లాలోనే కొనసాగించాలని ఆయన అన్నారు. లేదంటే పాలకొండ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో జనసేనపార్టీ మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. 

See also  పవన్ రావాలి పాలన మారాలి స్టిక్కర్లు ఆవిష్కరణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి