బాపూజీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ తరపున ఘన నివాళులు

    నెల్లూరు, (జనస్వరం) : సమాజంలో మార్పుకు మనమే నాంది కావాలి అంటూ ఉన్నత కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసించి విదేశాలలో ఉపాధి వచ్చినా ధనార్జనకై పాకులాడక సామాన్యులతో కలిసి జీవనం సాగిస్తూ సత్యం, అహింస ఆయుధాలుగా స్వాతంత్ర పోరాటం చేసిన జాతిపిత బాపూజీ జీవన శైలి జాతికి చిరస్మరణీయం అంటూ బాపూజి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జనసేన పార్టీ తరఫున ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ రాష్ట్ర వ్యవహారాల కార్యదర్శి వెంకటేశ్వర్లు,జిల్లా కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు ఘన నివాళులు తెలిపారు.

See also  సంజీవయ్య ఆశయ సాధనకు అందరూ పనిచేయాలి :- పిఠాపురం జనసేన నాయకులు సత్యప్రసాద్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :