అగ్ని ప్రమాద బాధితులకు అండగా నిలిచిన నెల్లిమర్ల జనసైనికులు

    నెల్లిమర్ల, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలంలో తాళ్లపేటలో ఇల్లు దగ్ధం అవ్వడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే జనసేన పార్టీ తరఫున పూసపాటిరేగ మండలం టీం తమ వంతు సాయంగా రైస్ ప్యాకెట్ లు, దుప్పట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్విగారి చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల నాయకులు బూర్లు విజయ్ శంకర్, గుడివాడ జమ రాజు జిల్లా యువజన విభాగం నాయకులు లోకల్ బాయ్ ప్రసాద్ మండల యువజన నాయకులు పాల్గొనడం జరిగింది. 

See also  మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి