పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో 6వ రోజు సేవా కార్యక్రమాలు

6వ రోజు

         రాజోలు, (జనస్వరం) :  శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా 30రోజులు 30ప్రాంతాలలో 30 సేవా కార్యక్రమాలు 6వ రోజు కార్యక్రమం రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెం గ్రామంలో దారపురెడ్డి రామకృష్ణ నాయుడు ఆర్థిక సహాయంతో నిరుపేదలకు 15 రకాల నిత్యావసర సరుకులు మరియు 8 రకాల కాయగూరలు పంపిణీ చేయడం జరిగింది. అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతే జనసేన లక్ష్యంగా సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన పార్టీ కువైట్ నాయకులు, జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

See also  గ్రామ సమస్యలను తీర్చాలని అధికారులకు వినతినిచ్చిన సోమశిల గ్రామ జనసైనికులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :