జనసేన ఆధ్వర్యంలో ఘనంగా 131వ అంబేద్కర్ జయంతి వేడుకలు

    అరకు, (జనస్వరం) : అరకు నియోజకవర్గం దుంబ్రిగుడ మండల పరిధిలోగల కించుమండ హెడ్ క్వార్టర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా 131వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సాయిబాబా దురియా. మాదల శ్రీరాములు పొన్నేరి లక్ష్మణరావు, బంగూర్ రామ్దాష్, అల్లంగి రామకృష్ణ, చిన్న ప్రసాద్, రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.

See also  దిక్కు దిశ లేని చట్టాలు కాదు.. బలమైన న్యాయవ్యవస్థ రూపకల్పన జరగాలి : ఈమని కిషోర్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి