పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన పార్టీ కువైట్ వారి ఆధ్వర్యంలో 11వ రోజు సేవా కార్యక్రమాలు

11వ రోజు

    ఆత్మకూరు, (జనస్వరం) :  జనసేన పార్టీ కువైట్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు మాసోత్సవాల భాగంగా 11వ రోజు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం మంచాలపల్లిలో ఒక వికలాంగునికి జనసేన పార్టీ కువైట్ సభ్యులు రవి గారి సహకారంతో జిల్లా కార్యదర్శి పవన్ గారి చేతుల మీదుగా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు అనంతసాగరం మండల కన్వీనర్ మస్తాన్, జిల్లా నాయకులు చిన్నా మరియు జనసైనికులు మహిళలు పాల్గొనడం జరిగింది.

See also  జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా మన రైతులను సన్మానించుకోవడం బాధ్యత

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :