
100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి గొట్టిపాటి,ఎంపి కృష్ణదేవరాయలు.
సత్తెనపల్లి,డిసెంబర్ 05.(జనస్వరం)
పట్టణంలోని తాలూకా బస్టాండ్ వద్ద 18లక్షల 40,000వేల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన వంద అడుగుల జాతీయ జెండాను ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి మరియు పల్నాడు జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మరియు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు.

ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న కూటమి రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ మండల వార్డు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








