యువతను ప్రోత్సహిస్తున్న మాడుగుల జనసేన నాయకులు రాయిపురెడ్డి కృష్ణ

రాయిపురెడ్డి కృష్ణ

       మాడుగుల ( జనస్వరం ) : ఇటీవల జరిగిన జనంలోకి జనసేన కార్యక్రమంలో ఎల్ పొన్నవోలు గ్రామంలో పొన్నవోలు యువతను క్రీడా నైపుణ్యాల ద్వారా వారిలోని టాలెంట్ ను వెలికితీసేందుకు వాలీబాల్ కిట్ ఇస్తానని జనసేన నాయకులు రాయిపురెడ్డి కృష్ణ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఆయన వాలీబాల్ కిట్ అందజేయడం జరిగింది. యువత అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోవాలని విద్య మరియు క్రీడ రంగాల్లో కూడా ఉత్సాహపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్, రామకృష్ణ, ఈశ్వరరావు, పాము రాజు, సోమరాజు మరియు ఎల్ పొన్నవోలు జనసైనికులు పాల్గొన్నారు.

See also  గడప గడపకు ప్రదక్షిణలు చేసినా కూడా ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు గెలవరు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి