ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు

పవన్ కళ్యాణ్

    విజయవాడ, (జనస్వరం) :  స్థానిక 52వ డివిజన్ లో నల్లబెల్లి కనకరావు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోతిన మహేష్ గారు మాట్లాడుతూ జనసేన పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేసి పవన్ కళ్యాణ్ ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాలని కోరారు. అనంతరం 1000 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంపల్లి గౌరీశంకర్, చిట్ల రామకృష్ణ, రాంపిల్ల సత్తి, సతీష్, పోతిన నిరంజన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేనాని జన్మదిన సందర్భంగా ఆక్సిజన్ సిలెండరును అందించిన పరవాడపాలెం గ్రామ జనసైనికులు