జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో బట్టల పంపిణీ

కడప జిల్లా సిద్ధవటంలో ఉన్న పరమాత్మ సేవ వృద్ధాశ్రమంలో జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సహాయంతో టీంలో గౌరవ సభ్యుడిగా ఉన్న కాళప్ప గారి రాము గారు దాతగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ బట్టల పంపిణీ కార్యక్రమం చేయడ౦ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ అభ్యర్థి సయ్యద్ ముకరం చాన్, సోడిశెట్టి మని, పండ్రా రంజిత్ కుమార్, కంచన శ్రీకాంత్, మర్రి రెడ్డిప్రసాద్, పవన్ బాబు, బండి రాజేష్, నగిరి పాటి మహేష్, ఉల్లి వెంకటసాయి, పవనిజం హేమంత్, జనసేన వీర మహిళ నాయకురాలు సింగిరి శివమ్మ షేక్ హలీమా, సౌజన్య గారు పాల్గొనడం జరిగింది. కార్యక్రమం పట్ల పరమాత్మ సేవ వృద్ధాశ్రమం ఫౌండర్ మలిశెట్టి వెంకటరమణగారు సంతోషం వ్యక్తం చేశారు.

See also  రోడ్లు దుస్థితి పై మహా దీక్ష చేపట్టిన రాజాం జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి